దిల్ రాజుకి డిస్కౌంట్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్!
- దిల్ రాజు నుంచి 'శ్రీనివాస కళ్యాణం'
- కీలకపాత్రలో ప్రకాశ్ రాజ్
- ఇద్దరి మధ్య మంచి అనుబంధం
అలాంటి ప్రకాశ్ రాజ్ .. 'శ్రీనివాస కళ్యాణం' సినిమా కోసం రోజుకి 3 లక్షలు మాత్రమే తీసుకున్నారని వినికిడి. అయితే ప్రకాశ్ రాజ్ పారితోషికం తగ్గించుకున్నది .. ఆయనకి డిమాండ్ తగ్గడం వలన అనుకుంటే పొరపాటే. నిర్మాత దిల్ రాజుతో తనకి గల అనుబంధం కారణంగానే ప్రకాశ్ రాజ్ తక్కువ పారితోషికం తీసుకున్నారట. దిల్ రాజు తన ప్రతి సినిమాలోనూ ప్రకాశ్ రాజ్ కి కీలకమైన పాత్రలను ఇస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.