ప్రధాని మోదీపై సీడీ విడుదల చేసిన హీరో శివాజీ
- ప్రత్యేక హోదాపై మోదీ హామీల సీడీ విడుదల
- మోదీకి కూడా పంపుతామన్న శివాజీ
- రాజకీయ నేతలు సంయమనం పాటించాలన్న సినీ హీరో
రాజకీయ నేతల్లో అసహనం పెరిగిపోతోందని... అందరూ సంయమనం పాటించాలని కోరారు. రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడకుండా... ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం ఆపేయాలని అన్నారు. హోదాపై పోరాటాన్ని తొక్కేయడానికే స్వామీజీల గొడవను తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పారు. మే మొదటి వారంలో మరిన్ని నిజాలను బయటపెడతానని తెలిపారు.