'నా పేరు సూర్య' ఆడియో రిలీజ్ ఆ గ్రామంలోనే!
- మిలటరీ మాధవరానికి 'నా పేరు సూర్య టీమ్'
- ఈ నెల 29వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- మే 4వ తేదీన సినిమా విడుదల
ఆ గ్రామస్తుల సమక్షంలోనే ఆడియో రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారనేది తాజా సమాచారం. అతి త్వరలో ఆ డేట్ ను ఫిక్స్ చేయనున్నారు. ఇక ఈ నెల 29వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని నిర్ణయించుకున్నారు. గచ్చిబౌలి ..యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ .. ఎల్బీ స్టేడియం .. ఈ మూడు ప్రదేశాల్లో ఎక్కడ జరపాలనేది కూడా త్వరలో ఖరారు చేయనున్నారు. మే 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.