వైజాగ్ బీచ్ లో బన్నీ భారీ సైకత శిల్పం!
- ఈ నెల 8వ తేదీన బన్నీ బర్త్ డే
- సినిమా నుంచి ఫ్యాన్స్ కి గిఫ్ట్
- బన్నీ కోసం అభిమానుల కొత్త ఆలోచన
ఈ రోజున అభిమానులకు ఆనందాన్ని కలిగించడం కోసం, ఈ సినిమా టీమ్ ఏదో ఒక ఐటమ్ వదిలే ఛాన్స్ వుంది. ఇక బన్నీ అభిమానులు కూడా ఆయన బర్త్ డే రోజున సంథింగ్ స్పెషల్ గా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో, సైకత (ఇసుక) శిల్పం ఆలోచన చేస్తున్నారట. బన్నీ బర్త్ డే నాటికి వైజాగ్ బీచ్ లో ఆయన సైకత శిల్పం ఏర్పాటు చేయాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సైకత శిల్పం తయారీదారులతో సంప్రదింపులు జరుపుతున్నారట.