బాలకృష్ణతో వినాయక్ సినిమా.. గ్యాంగ్ స్టర్ గా బాలయ్య!
- ఎన్టీఆర్ బయోపిక్ తో బాలకృష్ణ
- తరువాత సినిమా వినాయక్ తో
- గ్యాంగ్ స్టర్ పాత్రలో బాలకృష్ణ
'జై సింహా'తో బాలకృష్ణకి సక్సెస్ ను ఇచ్చిన కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు చెప్పుకున్నారు. కానీ తాజాగా వినాయక్ ను కల్యాణ్ ఒప్పించాడనేది తాజా సమాచారం. బాలకృష్ణ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న ఈ సినిమా, మే 27వ తేదీన సెట్స్ పైకి వెళ్లనుంది.