'సైరా' సంగీత దర్శకుడిగా ఆయనకే ఛాన్స్?
- ప్రత్యేకమైన సెట్లో 'సైరా' షూటింగ్
- కీలక సన్నివేశాల చిత్రీకరణ
- సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేది పేరు
ఇక ఈ మధ్య కీరవాణి పేరు ఎక్కువగా వినిపించింది. 'బాహుబలి' వంటి భారీ చిత్రానికి పనిచేసిన అనుభవం కారణంగా, ఆయననే తీసుకోవచ్చని అనుకున్నారు. కానీ అలా జరగకుండా .. బాలీవుడ్ సంగీత దర్శకుడు 'అమిత్ త్రివేది' పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన గత చిత్రాలను పరిశీలించిన 'సైరా' టీమ్, ఆయనైతే తాము అనుకున్న అవుట్ పుట్ వస్తుందని భావిస్తున్నారట. దాదాపు ఆయనే ఖాయం కావొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.