శర్వానంద్ సినిమా కోసం కోటి రూపాయల సెట్
- సుధీర్ వర్మతో శర్వానంద్
- టూ షేడ్స్ లో కనిపించనున్న హీరో
- కథానాయికల విషయంలో రావాల్సిన క్లారిటీ
ఈ సినిమాలో శర్వానంద్ టూ షేడ్స్ తో కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమా కోసం కోటి రూపాయల ఖర్చుతో ప్రతేకంగా ఒక సెట్ ను వేయించారట. చాలావరకూ షూటింగ్ ఈ సెట్లోనే జరుగుతుందని అంటున్నారు. శర్వానంద్ సినిమాకి 20 కోట్లకి పైగా ఖర్చు చేస్తుండటం .. కోటి రూపాయల ఖర్చుతో సెట్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక కథానాయికల విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది.