పవన్ ఒక్కోసారి మాట్లాడుతున్నారు, ఒక్కోసారి మౌనంగా ఉంటున్నారు.. పోరాడాలి: 'హోదా'పై శివాజీ
- పోరాడకుండా ప్రత్యేక హోదాను సాధించలేం
- బీజేపీతో కలిసి టీడీపీ, వైసీపీలు నాటకాలు ఆడుతున్నాయి
- ప్రత్యేక హోదా కోసం రోడ్లపైకి వచ్చి పోరాడాలి
పోరాడకుండా ప్రత్యేక హోదాను సాధించలేమని శివాజీ చెప్పారు. బీజేపీతో కలిసి టీడీపీ, వైసీపీలు నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై ఒక్కోసారి మాట్లాడుతున్నారని, ఒక్కోసారి మౌనంగా ఉంటున్నారని ఆయన విమర్శించారు. పవన్ కూడా వచ్చి పోరాడితే బాగుంటుందని అన్నారు.