మీరందరూ నన్ను దీవిస్తే వచ్చే ఏడాదికైనా ఒక అమ్మాయితో ఉంటా: హీరో నాగశౌర్య
- మీ ప్రేమకు అమ్మాయి ఒప్పుకోకపోతే ఎప్పుడూ ఇబ్బందిపెట్టొద్దు
- మీ ప్రేమను పాజిటివ్ గా, సాఫ్ట్ గా వ్యక్తం చేయండి
- ప్రేమ సక్సెస్ అయితే పెళ్లికి .. పిల్లలు కూడా పుడితే వాళ్ల స్కూల్ ఫీజ్ కు ఆల్ ది బెస్ట్: నాగశౌర్య
ప్రేమికుల ప్రేమ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ప్రేమ ఆల్రెడీ సక్సెస్ అయితే పెళ్లికి ఆల్ ది బెస్ట్. పెళ్లి కూడా అయిపోతే పిల్లలు పుట్టడానికి ఆల్ ది బెస్ట్. పిల్లలు కూడా పుడితే వాళ్ల స్కూల్ ఫీజ్ కు ఆల్ ది బెస్ట్...హ్యాపీ వాలెంటైన్స్ డే’ అని అన్నాడు. మీరందరూ నన్ను దీవిస్తే వచ్చే ఏడాదికైనా ఒక అమ్మాయితో ఉంటానన్నాడు నాగశౌర్య.