ఇక పోటీయేనా?: ఒకేరోజున రానున్న మహేశ్, బన్నీల సినిమాలు!
- ఏప్రిల్ 26వ తేదీనే 'భరత్ అనే నేను'
- అదే రోజు రానున్న 'నా పేరు సూర్య'
- అందరిలో పెరుగుతోన్న ఆసక్తి
ఇక కొరటాల - మహేశ్ బాబు కాంబినేషన్లోని 'భరత్ అనే నేను' సినిమాను కూడా ముందుగా ఏప్రిల్ 27వ తేదీనే విడుదల చేయనున్నట్టు చెప్పారు. తాజాగా వాళ్లు కూడా ఒక రోజు ముందుగానే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండటం వలన, ఓపెనింగ్స్ పరంగా ఏ సినిమా రికార్డు సృష్టిస్తుందో చూడాలి.