నేను .. సుడిగాలి సుధీర్.. గెటప్ శీను .. ఎవరి ప్రత్యేకత వారిదే!: రామ్ ప్రసాద్
- మేమంతా మంచి స్నేహితులం
- ఎలాంటి విభేదాలు రాలేదు
- ఎవరి టాలెంట్ వాళ్లది
మా ముగ్గురిని విడిపోయి మూడు టీమ్స్ పెట్టుకోమన్నా .. కలిసి ఉంటేనే టీమ్ స్ట్రాంగ్ గా ఉంటుందని భావించి అలాగే వున్నాం. మా మధ్య ఎప్పుడూ ఎలాంటి అభిప్రాయ భేదాలు రాలేదు. ఒకరికి మించిన పేరు మరొకరికి వచ్చేస్తోందనే జెలసీ ఎప్పుడూ లేదు. మా టీమ్ లో సుధీర్ కి మంచి క్రేజ్ వుంది. స్క్రిప్ట్ రాసే విషయంలో నాకు మంచి పట్టుంది .. అలాగే గెటప్స్ వేయడంలో శీనుకంటూ ప్రత్యేకత వుంది. ఎవరి టాలెంట్ .. ప్రత్యేకత వాళ్లకి వున్నాయి" అని చెప్పుకొచ్చాడు.