ముస్లిం యువకుడితో సెల్ఫీ దిగిన ఎస్ఎఫ్ఐ కార్యకర్త... చంపేస్తామని బెదిరింపు!
- రైల్లో ప్రయాణిస్తూ ముస్లిం యువకుడితో యువతి సెల్ఫీ
- బెదిరింపులతో ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఓ ముస్లింతో ఫోటో దిగుతావా? చంపేస్తానంటూ హెచ్చరించాడు. దీంతో మాధురి ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించింది. విచారణ జరిపిన పోలీసులు, హరీశ్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇటీవల 'ఐ లవ్ ముస్లిమ్స్' అని మెసేజ్ పెట్టిన ఓ 20 ఏళ్ల యువతిని వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన ఘటన కర్ణాటకలో జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు, వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు.