పవన్ వ్యక్తిత్వం ప్రత్యేకమంటోన్న అనూ ఇమ్మాన్యుయేల్
- పవన్ కి ఎంతో స్టార్ డమ్ వుంది
- ఆయన చాలా సింపుల్ గా వుంటారు
- ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం
ఆయన వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనదనీ, ఎంతో స్టార్ డమ్ ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారని అంది. ఆయనకి సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువనీ, ఆయనతో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పింది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇంతవరకూ అనూ ఇమ్మాన్యుయేల్ చేసినవాటిలో ఇదే పెద్ద సినిమానని చెప్పాలి. ఈ సినిమా హిట్ అయితే ఆమె స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.