'సవ్యసాచి'లోను కీలకపాత్రలో భూమిక!
- చైతూ హీరోగా 'సవ్యసాచి'
- హైదరాబాద్ లో షూటింగ్
- కథానాయికగా నిధి అగర్వాల్
చైతూ జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోన్న ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రను ఎవరితో చేయిస్తే బాగుంటుందా అని ఆలోచించిన టీమ్, తాజాగా భూమికను ఎంపిక చేసినట్టుగా సమాచారం. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్'లో నాని వదినగా మెప్పించిన భూమిక, ఈ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసిందన్న మాట. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మించబడుతోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.