ఆ వార్త పచ్చి అబద్ధం.. అమితాబ్ నటించడం లేదు!: రాం గోపాల్ వర్మ
- వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న నాగార్జున
- టబూ, అమితాబ్ నటిస్తున్నారని వార్తలు
- వారిద్దరూ నటించడం లేదని ఫేస్ బుక్ లో వర్మ స్పష్టీకరణ
కాగా, తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన 'శివ' కాంబినేషన్, మరోసారి అటువంటి విజయాన్నే సాధించేలా పక్కా స్క్రిప్టుతో సిద్ధమై త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇతర నటీనటులను ఎంపిక చేయాల్సి వుండగా, నెట్టింట రోజుకో వార్త పుట్టుకొస్తోంది.