'పెళ్లి చూపులు' డైరెక్టర్ కి హీరో దొరికేశాడు!
ఆ తరువాత ఆయన నిఖిల్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే, 'వెళ్లిపోమాకే'లో కథానాయకుడిగా చేసిన 'విష్వక్ సేన్' తో ఆయన నెక్స్ట్ మూవీ వుండనుందనేది తాజా సమాచారం. ఇది కూడా 'పెళ్లిచూపులు' తరహాలో తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కే సినిమా అని తెలుస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే ఈ సినిమాను నిర్మిస్తారని అంటున్నారు.