నయనతార పారితోషికాన్ని చూసి నోరెళ్లబెడుతున్నారు!
ఇలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణ 102వ సినిమా కోసం నయనతారను తీసుకున్నారు. ఇందుకోసం 3 కోట్లకి పైగా పారితోషికం ఆమెకి అందనున్నట్టు సమాచారం. ఇక పెద్దగా గ్యాప్ లేకుండానే చిరంజీవి 151వ సినిమాలోను కథానాయికగా ఆమెకి ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఎక్కువ డేట్స్ కేటాయించవలసి రావడం వలన, పారితోషికంగా ఆమె 4 కోట్లు అందుకోనున్నట్టు చెబుతున్నారు. ఇక్కడ నయనతార పనైపోయిందనుకున్న వాళ్లు .. ఇప్పుడు నోరెళ్ల బెడుతున్నారు.