మహానాడుకు సిద్ధమవుతున్న టీడీపీ.. రూ.18 లక్షలతో భారీ కటౌట్
- మహానాడు సందర్భంగా విజయవాడలో 150 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు
- చంద్రబాబు నిప్పులాంటి మనిషి అన్న బుద్దా వెంకన్న
- వైఎస్ హయాంలో చంద్రబాబుపై 11 ఎంక్వయిరీలు విఫలమయ్యాయన్న బుద్దా
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చంద్రబాబుపై 11 ఎంక్వయిరీలు చేయించినా ఏమీ నిరూపించలేకపోయారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని బుద్దా వెంకన్న కొనియాడారు. చంద్రబాబు నాయుడు నిప్పులాంటి మనిషని, ఆయనను పట్టుకోవాలని చూస్తే మాడి మసైపోతారని వ్యాఖ్యానించారు.