బాలకృష్ణ బర్త్‌డే.. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన లెజెండ్ అంటూ లోకేశ్ స్పెషల్ విషెస్
- బాలకృష్ణకు నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు
- సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపిన లోకేశ్
- ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య అంటూ ట్వీట్
"సిల్వర్ స్క్రీన్ పై ఆయన లెజెండ్.. పొలిటికల్ స్క్రీన్ పై ఆయన అన్ స్టాపబుల్.. ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" అని లోకేశ్ ట్వీట్ చేశారు.