'పెద్ది గ్లింప్స్' మామూలుగా లేదు... ఏఆర్ రెహమాన్ సర్ అదరగొట్టేశారు: రామ్ చరణ్
- రామ్ చరణ్ హీరోగా పెద్ది
- బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ చిత్రం
- గ్లింప్స్ వీడియో చూశాక రామ్ చరణ్ స్పందన ఇదే!
"పెద్ది గ్లింప్స్ చూశాక అమితమైన సంతోషం కలిగింది. ఏఆర్ రెహమాన్ సర్ ఈ సినిమాకు అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి... మామూలుగా లేదు... అదరహో అనేలా ఉంది. ఈ గ్లింప్స్ ను మీరు (అభిమానులు) తప్పకుండా ఇష్టపడతారు. రేపు (ఏప్రిల్ 6) ఉదయం 11.45 గంటలకు ఫస్ట్ షాట్ (గ్లింప్స్) వస్తోంది" అంటూ రామ్ చరణ్ పోస్ట్ చేశారు.