వేగంగా డ్యాన్స్ చేయడం ఆపేయండి.. మహేశ్, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్ లకు షారుఖ్ ఖాన్ విజ్ఞప్తి
- దుబాయ్‌లో జరిగిన ‘గ్లోబల్ విలేజ్’ కార్యక్రమంలో షారుఖ్ సందడి
- డ్యాన్స్ చేసి అతిథులను అలరించిన బాలీవుడ్ సూపర్ స్టార్
- ప్రస్తుతం ‘కింగ్’ సినిమాలో నటిస్తున్న షారుఖ్
ప్రభాస్ ప్రస్తుతం ‘కింగ్’ సినిమాలో నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్రలో కనిపించనుంది. కాగా, షారుఖ్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జవాన్’ సినిమా రూ. 1000 కోట్లకుపైగా వసూలు చేసింది.