అల్లు అర్జున్ అరెస్ట్ పై జగన్ స్పందన
- తొక్కిసలాట ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోవడంపై జగన్ ఆవేదన
- దీనికి అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్న
- అరెస్ట్ ను ఖండిస్తున్నానని ట్వీట్
అయితే ఈ ఘటనకు నేరుగా ఆయనను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతం కాదని అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. మరోవైపు, బన్నీ అరెస్ట్ ను అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలు కూడా ఖండించారు.