అల్లు అర్జున్ అరెస్ట్ వేళ... వరుణ్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- థియేటర్‌లో జరిగిన ఘటన బాధాకరమన్న వరుణ్ ధావన్
- కానీ ఇందుకు ఒకే వ్యక్తిని నిందించడం సరికాదని వ్యాఖ్య
- అన్ని అంశాలు నటీనటులు ఒక్కరే చూసుకోలేరన్న వరుణ్ ధావన్
ఈ సందర్భంగా మాట్లాడుతూ... భద్రతాపరమైన, ఇతర అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరన్నారు. జాగ్రత్తగా ఉండమని సూచించడం మాత్రమే నటీనటులు చేయగలరన్నారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు.