నాకు ఇలాంటి లక్షణాలున్న భర్త కావాలి.. ముంబై తాజ్ హోటల్ వద్ద ప్లకార్డుతో యువతి.. వీడియో ఇదిగో!
- కాబోయే భర్త తనకంటే పొడవు ఉండాలని, ముంబైకి చెందిన వాడే అయి ఉండాలని కండిషన్లు
- చాలామంది ఆమె ఫొటోలు, వీడియోలు తీసుకున్న వైనం
- ఆమె ధైర్యం ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
సయాలీ సావంత్ పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. ఇన్‌స్టాలో ఆమెకు 78 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘మ్యారేజ్ బయోడేటా’ అని ఆమె తన ప్లకార్డుపై రాసుకొచ్చింది. అందులో తనకు కాబోయే భర్త తనకంటే పొడవు ఉండాలని, తప్పకుండా ముంబైకి చెందినవాడే అయి ఉండాలని పేర్కొంది. వీటితోపాటు మరికొన్ని షరతులు కూడా విధించింది.
ఈ వీడియోకు 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కాబోయే భర్తకు ఈ లక్షణాలు ఉండాలన్న ఆమె ప్లకార్డు ప్రదర్శన వేలాదిమందిని ఆకర్షించింది. చాలామంది ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటే.. మరీ ఇలా నడిరోడ్డుపై ప్రదర్శన ఏంటంటూ ఇంకొందరు పెదవి విరిచారు.
More Telugu News
ఆగస్టు నుంచి రైల్వే కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. ప్రయాణికులకు మరింత సులువుగా టికెట్లు!
![]()
మమతకు భారీ షాక్: టీఎంసీకి, ఎంపీ పదవికి సీనియర్ నేత రాజీనామా
![]()
'సమరసింహారెడ్డి'లోని ఫేమస్ సీన్‌కు పరిటాల రవి మాట స్ఫూర్తి: అసలు విషయం చెప్పిన పరుచూరి
![]()
పేపర్ల రీ-ఎవాల్యుయేషన్.. సీబీఎస్ఈ కీలక నిర్ణయం!
![]()
కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కూ పడుతుంది: డీకే అరుణ
![]()
గ్యాస్‌కు బదులు గాలి.. బిల్లులు మాత్రం మోత: పాక్‌లో అల్లాడుతున్న ప్రజలు!
![]()
భారత్-నేపాల్ సరిహద్దులో తృణమూల్ 'పుష్పరాజ్' జహంగీర్ ఖాన్ అరెస్ట్!
![]()
Patriot Movie Review
![]()
ఇరాన్‌కు వెళ్లొద్దు.. ఆ దేశంలో ఉన్నవారు వెంటనే వచ్చేయండి: భారతీయులకు కేంద్రం సూచన
![]()
చెస్ సంచలనం ప్రజ్ఞానందకు సీఎం విజయ్ భారీ నజరానా
![]()
మేం ఇండీ కూటమిలోనే ఉన్నాం, కానీ.. సీపీఎం
![]()
ఆన్లైన్ గేమింగ్ వ్యసనం.. కుటుంబంపై యువకుడి కిరాతకం.. ఇద్దరి మృతి
![]()
పినరయి విజయన్ కూతురుకి చుక్కెదురు.. ఈడీ దర్యాప్తుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు!
![]()
ఒకేలా తిన్నా ఒకరు లావు.. మరొకరు సన్నగా ఎందుకుంటారు?
![]()
టెక్నాలజీ దిశగా అనిల్ అంబానీ కంపెనీ.. ఏఐ రంగంలోకి అడుగు
![]()