'మట్కా' టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపిన మెగాస్టార్
- వరుణ్ తేజ్ హీరోగా మట్కా
- కరుణ కుమార్ దర్శకత్వంలో చిత్రం
- నవంబరు 14న గ్రాండ్ రిలీజ్
- నేడు అఫీషియల్ ట్రైలర్ విడుదల
"విభిన్నమైన కథలు, విలక్షణమైన స్క్రిప్టుల పట్ల నీ తపన చూస్తుంటే గర్వంగా ఉంది. నీ ప్రతిభ ఎప్పటికప్పుడు అద్భుతం అనిపిస్తుంటుంది. ఇప్పుడు మట్కా ట్రైలర్ చూస్తుంటే అదిరిపోయింది! మట్కా నవంబరు 14న థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో, యావత్ చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.