ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ సోదాలు ప్రారంభం మాత్రమే: సీఎం రమేశ్
- వైసీపీ నేతలపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేశానన్న సీఎం రమేశ్
- జగన్ సహా అందరి భాగోతాలు బయటపడతాయని వ్యాఖ్య
- వైసీపీ నేతలు దోచుకున్న సొమ్మును కక్కిస్తామన్న రమేశ్
వైసీపీ నేతల అక్రమార్జనసై సీబీఐ, ఈడీలకు తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. త్వరలోనే జగన్ తో పాటు ఇతర వైసీపీ అక్రమార్కుల అవినీతి భాగోతాలన్నీ బయటపడతాయని అన్నారు. మరోవైపు, ఎంవీవీ సత్యనారాయణ ఆడిటర్ వెంకటేశ్వరరావు (జీవీ) నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి.