బాలీవుడ్‌పై రిషబ్ శెట్టి వివాదాస్పద కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్!
కొందరు రిషబ్ శెట్టిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాల్లోని సీన్లను పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కాగా, ఇటీవల ప్రకటించిన జాతీయ సినిమా అవార్డుల్లో కాంతార మూవీకి గాను రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం తెలిసిందే.