భారతీయుడు 2 సినిమా టిక్కెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
- సింగిల్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 పెంపునకు అనుమతి
- 12 నుంచి 19వ తేదీ వరకు టిక్కెట్ ధర పెంచుకోవడానికి అనుమతి
- వారం రోజుల పాటు థియేటర్‌లలో ఐదో షో ప్రదర్శనకు అనుమతి
అలాగే ఈ వారం రోజుల పాటు థియేటర్‌లలో ఐదో షో ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు-2ను రూపొందించారు. ఈ సినిమా ఎల్లుండి విడుదల కానుంది.