వెడ్డింగ్ డే స్పెషల్... అందమైన ఫొటో పంచుకున్న ఉపాసన
- జూన్ 14న రామ్ చరణ్, ఉపాసనల పెళ్లిరోజు
- నేడు ఆసక్తికరమైన ఫొటో పోస్టు చేసిన ఉపాసన
- 2012లో పెళ్లితో ఒక్కటైన రామ్ చరణ్, ఉపాసన
- గతేడాది జూన్ లో క్లీంకార జననం
రామ్ చరణ్, ఉపాసన 2012 జూన్ 14న పెళ్లితో ఒక్కటయ్యారు. నిన్నటితో వారి వైవాహిక బంధానికి 12 ఏళ్లు నిండాయి. గతేడాది జూన్ 20న ఉపాసన పండంటి ఆడశిశువుకు జన్మనివ్వగా, ఆ పాపకు క్లీంకార అని నామకరణం చేశారు.