విజయ్ దేవరకొండపై నెటిజన్ల ఆగ్రహం... ఎందుకంటే...!
- విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా ఫ్యామిలీ స్టార్
- ఏప్రిల్ 5న రిలీజ్
- ప్రమోషన్స్ కార్యక్రమాలు ముమ్మరం
- ఓ ప్రమోషన్ ఈవెంట్ వద్ద అభ్యంతకర పదం వాడిన విజయ్
ఫ్యామిలీ సినిమాలు తీయాలే(#TheFamilyStat)
— HEMA NIDADHANA (@Hema_Journo) April 3, 2024
బూతులు మాట్లాడాలే @TheDeverakonda pic.twitter.com/XyYq5A1aY8