మహా శివరాత్రి సందర్భంగా విష్ణు మంచు ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ విడుదల
- మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప చిత్రం
- ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం
- ఆరు భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం న్యూజిలాండ్ లో కన్నప్ప చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. తొలి షెడ్యూల్ కూడా న్యూజిలాండ్ లోనే చిత్రీకరణ జరుపుకున్న సంగతి తెలిసిందే.