మరోసారి తండ్రయిన కోహ్లీ... పండంటి మగబిడ్డకు జన్మనచ్చిన అనుష్క శర్మ
- ఫిబ్రవరి 15న మగబిడ్డకు జన్మననిచ్చిన అనుష్క శర్మ
- సంయుక్తంగా ప్రకటన చేసిన కోహ్లీ-అనుష్క
- బిడ్డకు అకాయ్ అని నామకరణం
కాగా, తమ బిడ్డకు అకాయ్ (Akaay) అని నామకరణం చేసినట్టు కోహ్లీ, అనుష్క తమ ప్రకటనలో వివరించారు. ఈ శుభసమయంలో మీ ఆశీస్సులు కోరుకుంటున్నామని, అదే సమయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరుకుంటున్నామని తెలిపారు.
కోహ్లీ, అనుష్క 2017లో పెళ్లితో ఒక్కటయ్యారు. 2021లో అనుష్క శర్మ ఆడశిశువుకు జన్మనివ్వగా, ఆ పాపకు వామిక అని పేరు పెట్టారు.