అయోధ్య బాల రాముడికి మంచు లక్ష్మి ఎలా పూజలు చేసిందో చూడండి!
- అయోధ్యలో అట్టహాసంగా జరిగిన బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
- ల్యాప్ టాప్ లో లైవ్ లో చూస్తూ పూజలు చేసిన మంచు లక్ష్మి
- రాముడి శాశ్వత ఉనికి భక్తిని ప్రేరేపిస్తూనే ఉందన్న లక్ష్మి
ఈరోజుకు మార్గం సుగమం చేసిన ప్రతి హిందూ యోధుడికి కృతజ్ఞతలు ప్రతిధ్వనిస్తున్నాయని ఈ సందర్భంగా మంచు లక్ష్మి అన్నారు. 7 వేల సంవత్సరాలకు పైగా ఉన్న రాముడి శాశ్వతమైన ఉనికి భక్తిని ప్రేరేపిస్తూనే ఉందని చెప్పారు. ఈ దైవిక వారసత్వం మన దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని అన్నారు.