రామ్ చరణ్ పై ప్రేమను చాటుకున్న ఉపాసన
- సినీ నటుడిగా కెరీర్ ను పీక్స్ కు తీసుకెళుతున్న రామ్ చరణ్
- సామాజిక సేవా కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్న ఉపాసన
- ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై రామ్ చరణ్, ఉపాసన ఫొటో
తాజాగా, భర్త రామ్ చరణ్ పై ఉపాసన తన ప్రేమను చాటుకున్నారు. ఇటీవల ఈ సెలెబ్రిటీ జోడీ ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. దీనిపై ఉపాసన స్పందించారు. "విజయవంతమైన ప్రతి పురుషుడి వెనుక ఓ స్త్రీ ఉంటుందని చెబుతారు. కానీ నేనేం చెబుతానంటే... విజయవంతమైన ప్రతి మహిళ వెనుక మద్దతు, రక్షణ ఇచ్చే పురుషుడు ఉంటాడు" అని పేర్కొన్నారు.