జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన రామ్ చరణ్, మహేశ్ బాబు
- నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- ఉత్సాహంగా పోలింగ్ బూత్ లకు తరలివస్తున్న సెలబ్రిటీలు
- ఉపాసనతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న రామ్ చరణ్
- నమ్రతతో కలిసి వేలిపై ఇంకు గుర్తు చూపుతూ మహేశ్ బాబు ట్వీట్
అటు, మహేశ్ బాబు, నమ్రత దంపతులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం వేలికి ఇంకు గుర్తును చూపుతూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో స్పందించారు. మేం ఓటు వేశాం... మీరు కూడా ఓటేయండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.