ప్రభాస్ 'స్పిరిట్' ప్రీ ప్రొడక్షన్ పనులు జూన్ లో ప్రారంభం
- 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్
- ఈ సినిమాకు 'స్పిరిట్' అని నామకరణం
- ఓ ఇంటర్వ్యూలో అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న 'సలార్' చిత్రం తొలి భాగం డిసెంబరు 22న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.