వరల్డ్ కప్ ఎవరిదో చెప్పిన ప్రముఖ నటుడు రజనీకాంత్
- ఇండియా × న్యూజిలాండ్ కోసం ముంబైకి వెళ్లిన రజనీకాంత్
- గురువారం చెన్నైకి తిరిగొచ్చిన తలైవా
- వరల్డ్ కప్ భారత్‌దేనని తేల్చి చెప్పిన రజనీ
‘‘మ్యాచ్ (న్యూజిలాండ్‌తో..) తొలుత కాసేపు టెన్షన్‌గా అనిపించింది. ఒక్కో వికెట్ పడే కొద్దీ పరిస్థితి అనుకూలంగా మారింది. కానీ ఆ గంటన్నర సమయంలో మాత్రం చాలా టెన్షన్‌గా అనిపించింది. అయితే, ఈ సారీ ప్రపంచకప్ భారత్‌దే అని నమ్మకంగా చెప్పగలను’’ అని రజనీకాంత్ అన్నారు.
ఈ ఏడాది రజనీకాంత్ నటించిన ‘జైలర్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా 170లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయ్యింది.