రామ్ చరణ్-శంకర్ 'గేమ్ చేంజర్' కొత్త షెడ్యూల్ ప్రారంభం
- శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త చిత్రం
- నిన్నటి నుంచి హైదరాబాదులో గేమ్ చేంజర్ తాజా షెడ్యూల్
- ఓ భావోద్వేగ భరిత సన్నివేశం చిత్రీకరణ
కాగా, ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఓ భావోద్వేగ భరిత సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణ హైదరాబాదులో షురూ అయింది. నిన్నటి నుంచి ఈ సీన్ ను షూట్ చేస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.
కాగా, దర్శకుడు శంకర్ కూడా తాజా షెడ్యూల్ పై సోషల్ మీడియాలో అప్ డేట్ ఇచ్చారు. నిన్నటి నుంచి హైదరాబాదులో మా గేమ్ చేంజర్ కు సంబంధించి ఓ భావోద్వేగ భరిత సన్నివేశానికి నగిషీలు చెక్కుతున్నాం అని శంకర్ వివరించారు. ఈ మేరకు ఓ వర్కింగ్ స్టిల్ ను కూడా పంచుకున్నారు.