చంద్రబాబును కలవాలని అనుకున్నా.. కానీ..: రజనీకాంత్
- జైల్లో చంద్రబాబును రజనీ కలుస్తున్నారంటూ వార్తలు
- ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా చంద్రబాబును కలవడం కుదరలేదన్న రజనీ
- ఫంక్షన్ కోసం చెన్నై నుంచి కోయంబత్తూరుకు పయనం
ఈరోజు రజనీకాంత్ చెన్నై నుంచి కోయంబత్తూరుకు బయల్దేరారు. ఫ్యామిలీ ఈవెంట్ లో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసేందుకు ఎప్పుడు వెళ్తున్నారని ఆయనను మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల వెళ్లడం కుదరలేదని చెప్పారు.