‘ఓజీ’ టీజర్ రిలీజ్‌కు టైం మీరే చెప్పండి.. పవన్ ఫ్యాన్స్‌ను కోరిన నిర్మాణ సంస్థ
- సెప్టెంబర్ 2న రానున్న టీజర్ గ్లింప్స్
- సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న పవన్
- హీరోయిన్ గా ప్రియాంక మోహన్
- కీలక పాత్ర పోషించిన అర్జున్ దాస్
అంతేకాదు ఆ రోజు ఏ సమయంలో టీజర్ ను విడుదల చేయాలో చెప్పాలంటూ అభిమానులను అడిగింది. ‘ఆ రోజంతా పండగే కాబట్టి మేరే చెప్పండి సెప్టెంబర్ 2న ఏ టైమ్‌కి విడుదల చేద్దామో? ఫ్యాన్స్ అందరి స్పందన చూసి ఈ రోజు సాయంత్రానికి ఫైనల్ గా ఒక టైం ఫిక్స్ అవుదాం’ అని ట్వీట్ చేసింది. ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది.