డాన్3 వస్తోంది.. హీరోగా రణ్వీర్ సింగ్!
- షారుక్ ఖాన్ హీరోగా తొలి రెండు పార్టులు
- ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో వస్తున్న డాన్3
- టైటిల్, టీజర్ విడుదల చేసిన చిత్ర బృందం
తాజాగా మూడో భాగం టైటిల్, టీజర్‌ను విడుదల చేసింది. అయితే, ఇందులో రణ్ వీర్‌సింగ్ కనిపించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. డాన్3లో షారుక్ బదులు రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.