ఎన్నారై అమ్మాయిని పెళ్లాడబోతున్న హీరో శర్వానంద్?
- ప్రేమ వివాహం చేసుకోబోతున్న శర్వానంద్
- కాబోయే భార్య అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి
- వేసవిలో వీరి పెళ్లి జరగనున్నట్టు టాక్
ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తెలంగాణకు చెందిన యువతి అని ఫిలింనగర్ టాక్. కొన్నాళ్లుగా ఆ అమ్మాయితో శర్వానంద్ ప్రేమలో ఉన్నాడని చెపుతున్నారు. ఈ వేసవిలో వీరి పెళ్లి జరగనుంది. తన పెళ్లికి సంబంధించి త్వరలోనే శర్వానంద్ అధికారికంగా ప్రకటన చేయనున్నాడు.