అమరావతే ఏకైక రాజధాని అనేది బీజేపీ విధానం: టీజీ వెంకటేశ్
- విజయవాడలో టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలు
- జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని విమర్శలు
- జగన్ రాయలసీమకు ఏంచేశారో చెప్పాలని డిమాండ్
అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అనేది బీజేపీ విధానం అని టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. అయితే, రాయలసీమకు హైకోర్టు తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.