పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ పూర్ణ!
- యూఏఈ బిజినెస్ మేన్ అసిఫ్ అలీని పెళ్లాడనున్న పూర్ణ
- ఎంగేజ్ మెంట్ చేసుకున్న పూర్ణ, అలీ
- జీవితంలో మరో భాగంలోకి అడుగుపెడుతున్నానన్న పూర్ణ
ఇదిలావుంచితే, తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇటీవలే సోషల్ మీడియాలో ఆమె ప్రకటించింది. తాజాగా తన కాబోయే భర్త షానిద్ అసిఫ్ అలీతో ఆమె ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆసిఫ్ అలీ యూఏఈ బిజినెస్ మేన్. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను ఆయన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ.. 'తన కుటుంబ ఆశీర్వాదాలతో తన జీవితంలోని మరో భాగంలోకి అడుగుపెడుతున్నా' అని చెప్పారు.