సినీ నటుడు శరత్ కుమార్ కు రెండోసారి కరోనా
- తనకు మరోసారి కరోనా సోకిందని తెలిపిన శరత్ కుమార్
- ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నానని వెల్లడి
- ఇంతకు ముందే కరోనా బారిన పడిన శరత్ కుమార్, రాధిక, వరలక్ష్మి
ఇదిలావుంచితే, ఇంతకు ముందే శరత్ కుమార్, ఆయన భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మి కరోనా బారిన పడి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న కొన్ని రోజులకే మళ్లీ శరత్ కుమార్ మరోసారి కరోనా బారిన పడ్డారు.