'పుష్ప'లో సమంత ఐటం సాంగ్ విడుదలకు ముహూర్తం ఖరారు
- అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 'పుష్ప'
- ఐటం నంబర్ చేసిన సమంత
- సమంత పాటపై సర్వత్రా ఆసక్తి
- ఈ నెల 10న రిలీజ్ చేయనున్న చిత్రబృందం
ఈ నెల 10న సమంత నటించిన ఐటం సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు సమంత పిక్ ను కూడా పంచుకుంది. 'పుష్ప' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజైన 'పుష్ప' ట్రైలర్ 20 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం డిసెంబరు 17న రిలీజ్ కానుంది.