ఏపీ మంత్రి పేర్ని నానితో దిల్ రాజు, బన్నీవాసు తదితరుల భేటీ
- ఆన్ లైన్ టికెట్ల విక్రయం చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం
- పేర్ని నానితో దిల్ రాజు, బన్నీ వాసు బృందం భేటీ
- ప్రభుత్వం తమను సమాచారం కోరిందన్న దిల్ రాజు
- ఇంతకుముందే సీఎంను కలిసిన నాగార్జున
కాగా భేటీకి వచ్చిన సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, తమను ప్రభుత్వం కొంత సమాచారం కావాలని అడిగిందని, అందుకే మంత్రిని కలిసేందుకు వచ్చామని తెలిపారు. కాగా, అగ్రహీరో నాగార్జున, నిర్మాతలు నిరంజన్ రెడ్డి, ప్రీతమ్ రెడ్డి ఇంతకుముందే సీఎం జగన్ ను కలిసి సినీరంగ అంశాలపై చర్చించారు.