అన్నాత్తే షూటింగ్ లో భావోద్వేగాలకు గురైన రజనీకాంత్... కారణం ఇదే!
- అన్నాత్తేలో రజనీపై పాట చిత్రీకరణ
- అది ఎస్పీ బాలు పాడిన పాట అని వెల్లడించిన రజనీ
- అదే చివరి పాట అవుతుందని ఊహించలేదని వివరణ
- తన మధురస్వరంతో మనమధ్యే ఉంటారంటూ ట్వీట్
45 ఏళ్ల పాటు తనకు గాత్రం అందించిన బాలు పాడిన చివరి పాట షూటింగ్ లో పాల్గొన్నానని వివరించారు. ఎస్పీ బాలు గాత్రంలో అదే తనకు చివరి పాట అవుతుందని ఊహించలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. అయితే తన మధుర స్వరంతో చిరకాలం ఆయన మన మధ్యే ఉంటారని రజనీకాంత్ పేర్కొన్నారు.