బాలయ్య, మంచు విష్ణు ఖుషీ ఖుషీగా... ఫొటోలు ఇవిగో!
- అక్టోబరు 10న మా ఎన్నికలు
- మంచు విష్ణు ముమ్మర ప్రచారం
- సీనియర్ నటులతో భేటీలు
- తాజాగా బాలకృష్ణతో సమావేశం
- అఖండ సెట్స్ కు వెళ్లిన మంచు విష్ణు
"థాంక్యూ ఫర్ వన్ అండ్ ఓన్లీ నటసింహం. బాలా అన్నా... 'మా' ఎన్నికల వేళ మీ మద్దతుకు, మీ ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. మీ వంటి వారు మా వెన్నంటి ఉండడం గౌరవంగా భావిస్తున్నాను" అంటూ మంచు విష్ణు స్పందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.