రకుల్ ప్రీత్ తాజా ఫొటో చూసి దిగ్భ్రాంతికి గురవుతున్న అభిమానులు!
- ఇన్ స్టాలో మూడ్రోజుల కిందట ఫోటో పంచుకున్న రకుల్
- పూర్తి స్లిమ్ లుక్ లో హీరోయిన్
- ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా ఉన్న రకుల్
- ఎవరీవిడ? అంటూ నెటిజన్ల కామెంట్లు
ముఖానికి చేయించుకున్న సర్జరీ కారణంగానే రకుల్ ఆ విధంగా కనిపిస్తోందని ఓ వ్యక్తి స్పందించాడు. కొందరైతే "ఎవరీవిడ?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల్లో ఒక్క మంచు లక్ష్మి మాత్రం ఈ ఫొటోపై పాజిటివ్ గా స్పందించారు. ఆమె "హాట్ నెస్" అంటూ వ్యాఖ్యానించారు.